Posts

నూతన కార్యక్రమం

  (మన కర్మకు మనమే కర్తలం. కర్మ ఫలం మనచే తప్పనిసరిగా అనుభవింప చేయాలన్నా, దానినుండి  తప్పించి నడిపించాలన్న మార్గం సుగమం చేయాలన్నా, అమ్మ - అయ్యవార్లే రక్షణ కదా!?శరణు వేడక తప్పదు.)                                                                                                                           ________________________________________________________________________ ముఖ్యగమనిక: 👉    ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొని వున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, అన్నీ రంగాలవారు ఆర్థికంగా చాలా దెబ్బతిని ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితులలో ఉన్నారని, అయితే వీటినుండి బయటపడి, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా మళ్లీ పుంజుకోవడానికి అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కావలదినదేనని,తమరు తలచిన...
Recent posts