సకలజన హితాభిలాషి
బహు యజ్ఞకర్త, జ్యోతిష, ముహూర్త, స్మార్త, వాస్తు, వైదిక విధి నిర్వాహక బృంద నేత – హరిహరనాధ శర్మ
మరణపు అంచుల్లో వున్న రోగికి వాడవలసిన ఔషధం అక్కడ వైద్యం చేస్తున్న వైద్యుడికి స్ఫురించి, ఆ ఔషధాన్ని ఆరోగికి, ఆసమయంలో ఇచ్చి, అతని ప్రాణం కాపాడబడితే, అది దైవలీల * ! అలాగే అదే రోగికి ఆయుష్షు తీరిపోయివుంటే, ఆ వైద్యుడికి మరపు కలిగించో, కావలసిన ఔషదం లభ్యం కాకనో సరైన ఔషధం స్ఫురణకు రాకుండా చేసో, ఆ వ్యక్తి మరణిస్తే, అది కూడా *దైవలీలే!
ఈషణ్మాత్రం స్వలాభాపేక్ష, వ్యాపార దృక్పథం లేకుండా కేవలం ప్రపంచ శాంతి కొరకు, జనాభాలో ఏ కొంతమందికి అయినా మేలు జరిగి, దుర్భర అవస్థలు తొలగి సుఖః జీవనం కలగాలని ఆశించి, అపేక్షించి, ఈ జగత్ కల్యానకారక, వేదోక్త బృహత్ శాంతి కార్యక్రమం శ్రీ ప్లవ నామ సంవత్సర వైశాఖ శుక్ల ఏకాదశీ స్తిరవారం (22.05.2021 శనివారం ఉదయం గం.11.58 నీ.లకు) హస్తా నక్షత్రయుక్త సింహ లగ్న శుభనవాంశ సుముహూర్తమున ఆరంభించి నిర్వహించ సంకల్పించడం జరిగింది.
_____________________________________
అనేకానేక ఇబ్బందులు, ధనలోటు, విమర్శలు, కష్ట - నష్టములు ఎదుర్కొన్నా, ఏనాడూ తలవంచక, దేనికీ వెవవక, విమర్శలకు వెనుకాడక, అన్నీ భరిస్తూ, మోస్తూ రెండున్నర దశాబ్దాలకు పైగా ధనాభారాన్ని లెక్కచేయక, ఎదురీతతో... "శ్రీవారి పవిత్రోత్సవాల"తో ఆరంభించి "అతిరాత్రం", "అతిరుద్రం", "ఆప్తోర్యామం", "శ్రీచతుర్వేద హవన- రాజశ్యామల- శ్రీచండీ- మహాసౌర- శ్రీపంచాయతన దేవతా ప్రత్యేక మంటపవాహనా సహితంగా అయుత శ్రీమహావిష్ణు", "శ్రీగాయత్రీ పురశ్చరణ", "శ్రీ చండీ", "శ్రీమహారుద్ర", "శ్రీ హనుమత్", "శ్రీసుబ్రహ్మణ్య", "శ్రీకార్తవీర్యార్జున", "శ్రీధన్వంతరి", "శ్రీమహాలక్ష్మి", ఇత్యాది మహా క్రతువులు, అమ్మవారికి "కోటి కుంకుమార్చన", అయ్యవారికి "కోటి భస్మార్చనాదులు" సజావుగా, భగవత్ ప్రీతికరంగా, జనరంజకంగా సంపూర్ణ భగవదనుజ్ఞా, ప్రేరణ, ఆశీస్సులతో నిర్వహింపజేసిన బహు యజ్ఞకర్త, జ్యోతిష, ముహూర్త, స్మార, వాస్తు విషయ సలహాదారులు "బ్రహ్మశ్రీ" కేసాప్రగడ హరిహరనాధ శర్మ గారి నిత్య, నిరంతర "సర్వోపద్రష్ట" పర్యవేక్షణలో ఈ మహత్తర, మహోత్కృష్ట, మహాశాంతి వైదిక కార్యక్రమం నిర్వహింప బడనున్నది. వీరి నేతృత్వంలోని కార్యక్రమములు ఎటువంటి రాజీ లేకుండా, మంత్ర, క్రియా, ద్రవ్య లోపములు లేకుండా నిర్వహించబడినవన్న విషయమునకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొని, యధాశక్తి తమ, తమ వదాన్యతను విరాళాల రూపంగాను, ధన - వస్తు రూపమున - సేవా రూపమున అందించి, దర్శించి తరించిన లక్షలాది భక్తులు, దాతలు ప్రత్యక్షసాక్షులు; యజ్ఞపురుషుడూ అమ్మవారూ పరోక్ష సాక్షులు.
________________________________________
నేడు ప్రపంచ వ్యాప్తంగా, యావత్ మానవాళి అత్యంత దుర్భర పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నది. మానవత్వం మృగ్యమైపోతోంది. మానవ సంబంధాలు మాటే మరచిపోయిన దురవస్థ. ప్రతినిత్యం, ప్రతి క్షణం జుగుప్సాకర సంఘటనలే. విలువలు మృగ్యం. సంసారాలు విచ్ఛిన్నం. హీనాతి హీనమైన, వావి - వరుసలతో, వయసుతో సంబంధం లేని అక్రమ సంబంధాలు, భీకర హత్యలు, దోపిడీలు, దురాక్రమణలు అంతా అయోమయం… దీనికి తోడు గతించిన శార్వరి నామ సంవత్సరం ఆరంభం నుండీ యావత్ ప్రపంచాన్నీ గడగడ వణికిస్తూ, కోట్లాదిమందిని మంచంపాలు చేసి, కోట్లమంది ప్రాణాలు తీసిన మహమ్మారి "కరోనా"(కోవిడ్) ఉత్పాతం... మళ్లీ తిరిగి ఈ ప్లవ నామ సంవత్సరంలో కూడా మరింత ఉదృతంగా విస్తరించనున్నదన్న సూచనలు, హెచ్చరికలు; గోచరిస్తున్నది కూడా.
_______________________________________
ఏమిటిది!? ఎందుకిలా జరుగుతోంది!!!? అంటే....
మొదటి కారణం మానవుల తప్పిదాలు; స్వయంకృతాపరాధాలే. ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. నీతి, నియమాలని పూర్తిగా ప్రక్కన పడేశారు. వీటినుండి మనం బయటపడాలి. ఆ కరుణామయి అమ్మవారే మనలను గట్టెక్కించాలి. మన మనసులు మార్చి, మంచి బుద్ధిని ప్రచోదన (ప్రవేశ పెట్టాలి) చేయాలి. ఇంతకన్నా వేరే మార్గం లేదు. దేనికైనా దైవారాధన, దైవానుగ్రహం, రక్షణే మనకు కవచాలు. (అమ్మను మించిన దైవం లేదు- ఈ అమ్మే…ఆ...అమ్మ).
_____________________________________
ఇందులకై, అతి తక్కువ ఖర్చుతో ప్రతిఒక్కరూ పాలుపంచుకొని, సాధ్యమైనంత ఎక్కువ మేరకు దైవానుగ్రహం పొందటం కోసం "బహు యజ్ఞకర్త, జ్యోతిష, ముహూర్త, వాస్తు విషయ సలహాదారులు "సర్వోప ద్రష్ట", బ్రహ్మశ్రీ కేసాప్రగడ హరిహరనాధ శర్మ గారి నిత్య, నిరంతర పర్యవేక్షణలో, "స్మార్త భట్టారక, శతాధిక యాగ నిర్వహణ బ్రహ్మ,, స్మారధ్యాపకులు బ్రహ్మశ్రీ కేసాప్రగడ ఫణీంద్ర రాజశేఖర శర్మ గారి బ్రహ్మత్వమున, ఉపాసనాయుత ఉపద్రష్ష్ట, ఋత్విక్కులచే, పాచక, పరిచారిక బృందంచే హైదరాబాద్, నాగోల్, జయపురి కాలనీ సమీప, ఈశ్వరపురి కాలనీ, 5వ నెంబర్ రోడ్ లో ఇంటి నెం. 5/15/ఆ/61 నందుగల వాచస్పతి వైదిక సంస్థాపనం వైదిక కార్య నిర్వహణా సంస్థ కార్యాలయంలో నిర్వహింప బడును. ప్రథమ (ఆరంభ) దివసమున శక్తివంతమైన ఆదిపరాశక్తి రూపాన్ని నిలిపి, మూర్తి మరియు ప్రతిమా శోధనలు, ఆవాహన చేసి, తదుపరి 2వ రోజునుండి, అమ్మవారికి అభిషేకం, విశేష అలంకారం, విశేష అర్చన పూర్తి గావించి, సంకల్పించిన పరాశక్తి మంత్రాన్ని 48 రోజులలో ప్రతి నిత్యం నవ (9మంది) సంఖ్యాక ఋత్విక్కులు ప్రతినిత్యం సంస్థాపనం(పీఠం) లో ఒక్కొక్కరు 1,080 జపం చేసి, 108 తర్పణం చేసి,1,080 మంత్ర హోమం చేస్తారు. ఇతరులు మరి నలుగురు పాచక, పరిచారిక, ఇతర సేవాదులు నిర్వహిస్తారు.
ప్రతినిత్యం గుడాన్నం, ఛిత్రాన్నం (పులిహోర), శర్కర పొంగలి, కట్టు పొంగలి, కదంబం, దద్ధ్యోజనం, ఫల నివేదనలు చేస్తూ, వేరు వేరు చోట్ల నియమ, నిబద్ధతలు కలిగిన 600 మంది వ్యక్తులుచే, (300 మంది దంపతులు గానీ), వారి వారి గృహాలలోకానీ, పూజా మందిరాలలో కానీ, ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా వుండే చోటునగానీ, తోటలు, దొడ్లు వంటి ప్రదేశాల్లో కానీ, తటాకం(చెరువు) లేదా కాలువ గట్లవద్దకానీ, లేదా వారికి వీలైన ప్రదేశంలో కూర్చొని, ప్రతినిత్యం 1,080 మంత్ర జపం, 108 తర్పణం చేస్తారు. పరిశుభ్రమైన ప్లాస్టిక్ డబ్బాలో కానీ, సీసాలో కానీ జప తీర్థం సేకరించి, 49వ రోజు సాయంత్రానికి కానీ, 50 వరోజు ఉదయానికి కానీ హైదరాబాద్ లో సంస్థాపనమునకు చేరతారు. వారికి రెండు రోజులూ కాఫీ, ఫలహార, భోజనములు సమకూర్చ బడతాయి. వసతి మాత్రం వారికి వీలైనచోట ఏర్పాటు చేసుకొని, 49వ రోజున ( కానీ), 50వ రోజున కానీ లేదా రెండు రోజులూ కానీ ఉదయం గం.08.40 ని.ల లోపున పీఠానికి (సంస్థాపనం) కు చేరుకుంటారు. 50వ రోజు 600 మందిలో హాజరైన మగవారిచే మాత్రం, ఒక్కొక్కరిచే 504 సార్లు జపించిన మంత్రహోమం చేయించ బడును.
అమ్మవారికి 51వ రోజు మహా పూర్ణాహుతి, మంటపోద్వాసన, చక్రస్నానం (అవబ్రథం), వేదోక్త మహదాశీర్వచనం, వీలు కుదిరినంత మంది జన బాహుళ్యానికి రుచికరమైన, పరిశుభ్రమైన అన్నప్రసాద వితరణ, శాంతి కళ్యాణం నిర్వహించి, ఈ జగత్ కళ్యానకారక మహాశాంతి కార్యక్రమ సమాపన జరుగుతుంది.
_____________________________________
'వేరొక ఫోన్ నెంబర్ కూడా పంపడం మంచిది. ఎవరు జప, తర్పణము ప్రతినిత్యం నిర్ణీత 1,080 + 108 కి తక్కువ కాకుండా 48 రోజులూ చేయటానికి సిద్ధపడి ముందుకు వస్తారో వారికి 50 పేజీలు, 50,000 గడులు గల పుస్తకం కానీ, కార్డ్లుకాని పంపిస్తాం. వారు ఒకసారి ఒక మంత్రం పూర్తి కాగానే ఆ గడిలో "✓" మార్క్ కానీ, లేదా "." మార్క్ కానీ పెట్టి ముగిసిన వెంటనే మా కార్యాలయానికి పంపాలి. 49 / 50 వ రోజునకు హైదరాబాద్ సంస్థాపనమునకు రాదలచిన వ్యక్తులు కానీ, దంపతులు కానీ స్వంత ఖర్చులతో రావాలి. నిర్ణీత రుసుము రూ.369/=లు. ది. 01.06.2021బుధవారం లోపున బాంక్ లో జమ చేయటం కానీ, ఫోన్ పే ద్వారా పంపటం కానీ చేయాలి. వెంటనే పంపిన వారికి గడులు గల పుస్తకములు లేదా కార్డులు పంపించటం జరుగుతుంది. ఇందుతో పంపిన పేజీ డౌన్లోడ్ చేసుకొని, పూరించి కూడా పంపవచ్చు. 9391025433 లేదా 9963318486 కు కానీ ఫోన్ చేయగలరు. (కార్యక్రమం ముగిసిన అనంతరం యజమాని / యజమానురాలు చిరునామాకు ఇండియా పోస్ట్ (స్పీడ్ పోస్ట్ లో) కానీ, కొరియర్ ద్వారా కానీ యజ్ఞ ప్రసాద, భస్మ, కుంకుమాక్షితలు, జ్ఞాపిక పంపబడును. నియమ యుక్తంగా, నిర్ణీత సంఖ్య 50,000 జప - తర్పణాలు పూర్తిచేసి, పుస్తకములు/ కార్డులు సరియైన చిరునామా,ఫోన్ నెంబర్లను పంపాలి).( ఆరంభ (22.05.2021 శనివారం) దివసమున మరియు పూర్ణాహుతి దివసమున యజమాని / యజమానురాలుల పేరు, గోత్రం సంకల్పంలో చెప్పబడును. మిగతా ఎవరివి అవసరం లేదని, వీరివి చాలునని, సవినయంగా మనవి చేస్తున్నాను.*)
గమనిక :- దయచేసి పుస్తకములు కానీ, కార్డులు కానీ, డౌన్లోడ్ చేసుకున్న పత్రములు కానీ, జప సంఖ్య పూర్తి చేసి, గుర్తులు పూరించి పంపడమే ఒక ధ్యేయంగా, ప్రధాన అంశంగా భావించకండి. పైన సూచించిన 600 మంది వ్యక్తులు లేదా 300 మంది దంపతులు కాక, ఇతరులు ఎవరైనా కానీ, ఎంతమంది అయినా, వారి ఓపికను, శక్తి,, శ్రద్ధ, భక్తిని బట్టి ఎన్నైనా / ఎంతయినా జపము చేసి, పూరించి పంపించవచ్చు. అలాగే బృహత్తర వ్యయంతో కూడిన ఈ జగత్ కళ్యాణ కారక మహాశాంతికి తమ వంతుగా, తమకు కలిగినంత, (అమ్మవారు అనుగ్రహించినంత) ముఖమాట పడకుండా, నిస్సంకోచంగా, ఎటువంటి సందేహం లేకుండా ఎంత చిన్న మొత్తమైనా పంపించవచ్చునని విన్నవిస్తున్నాం. ఎంతమంది సానుకూలంగా స్పందిస్తారో, ఎన్ని కోట్లు జప, తర్పణాలు ఎన్నివేలమంది ద్వారా చేరతాయో, దానిని బట్టి ఇంకా అత్యధిక ఫలం అమ్మవారు తప్పక ముమ్మాటికీ అందరికీ అనుగ్రహిస్తారు.
ప్రస్తుత ప్రాపంచిక విపత్కర పరిస్థితిలో ఇది అత్యంత అవశ్యమనీ, శ్రేయోదాయకమనీ ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి. ధనార్జనాపేక్ష లేకుండా కార్యక్రమం దివ్యంగా, అమ్మవారికి ప్రీతికరముగా, జనానందకరంగా, ఒక గొప్ప దృశ్య - శ్రవణం కార్యక్రమంగా, అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందేలా నిర్వహించాలన్నదే మా తలంపు. రెండు తెలుగు రాష్ట్రాల వారు, విదేశాలలో నివసిస్తున్న భారతీయులు ముఖ్యంగా తెలుగు సోదర, సోదరీమణులు ఇది తాము నిర్వహిస్తున్న కార్యక్రమంగా భావించి ఈ చిన్న మొత్తాన్ని పంపి సహకరించండి.
_____________________________________
ఈ అద్భుత, మహత్తర, బృహత్తర "ప్రపంచ శాంతి" వైదిక కార్యక్రమ సౌభాగ్య శాంతి నిర్వహణ సమాచారం మీద్వారా కాంటాక్ట్స్, ఫేస్ బుక్ ఫ్రెండ్స్, గ్రూప్స్, అసోసియేట్స్, బంధు - మిత్రులు వేలాది మందికి చేర్చడంలో పాలు పంచుకొని సహకరించి, అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులు కాగలరని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. _____________________________________
(Ensure that at least 50 to 100 families are involved and join in our Mega Sakthi Vedic Ritual, aimed for the welfare of the entire world/mankind. Please inspire and circulate matter to all your Kith and kin, groups, friends, followers, face book friends, colleagues, associates etc. Fund must reach us on or before 30th April,2021) ("కర్తా,కారయితా చైవ, ప్రేరకస్య, అనుమోదకా....") అని కర్మ విపాకం స్పష్టంగా చెప్పింది. (అనగా, నిర్వహించు లేదా చేయించు వారు, ఆ కార్యక్రమాన్ని జరిపించే ఋత్విజ, పాచాక, పరిచారిక, సేవకాదులు, ప్రేరకులు ( ధన, వస్తు, సేవ వస్త్ర, కలశ, ఫల,పుష్ప,నైవేద్య, భోజన, ఫలరాదులు,వసతి, త్రాగునీరు వగైరా వగైరా ఇష్టపూర్వకంగా సమర్పణ, ఉచితంగా సమకూర్చి సహకరించేవారు, అంతా చూసి, సంతోషించి భకిపూర్వకంగా నమస్కరించుకుని వెళ్ళేవారు అందరూ కూడా ఇటువంటి మహ క్రియలలో సమ భాగం పంచుకుంటారు. అంతేకాని, ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ భగవంతుడు ప్రసాదించడు. _____________________________________
పుస్తకం లేదా కార్డ్ తో చేయవలసిన మంత్రం, విధానం (సులభమే సుమీ) తెలియ పరుస్తామని మనవి. ప్రింటౌట్ పేపర్లు డౌన్లోడ్ చేసుకొని పురుంచే వారికి, రుసుము చేరగానే మంత్ర విషయం ఫోన్లో చెప్పబడటం కానీ, వాట్సెప్ ద్వారా గాని, మీ ఇ.మైల్ ద్వారా గాని తెలియ పరుస్తాం. _____________________________________
వివాహితులు అయిన కుమార్తె, అల్లుడు, కుమారుడు, కోడలు వగైరా కూడా విడిగా దంపతులుగా పరిగణించ బడతారు. వారికి రూ.369/= విడిగా పంపి రిజిష్టర్ చేసుకోవాలి.
*నిర్మల మనసుతో, నిండు (పరిపూర్ణ) విశ్వాసంతో చేసిన పని పూర్ణ ఫలితం ఇస్తుంది. మీరు, మీకు తెలిసిన అందరు బంధు, మిత్రులకు, గ్రూపులకు, ఫేస్బుక్ స్నేహితులకు (మాత్రం), కాంటాక్ట్స్ నెంబర్ల కు పోస్ట్ చేయండి. మనకు నూతన సంవత్సరం ఆరంభం అయింది. మీ కుటుంబానికి శుభాశీస్సులు. శుభాకాంక్షలు....
మీతోనే ప్రారంభం కావాలి.
ఈ బృహత్తర, మహత్తర శాంతి వైదిక కార్యక్రమమునకు రూ.369/-పంపితే చాలు. వెంటనే పంపి, రిజిష్టర్ చేయించుకోండి. ( దంపతుల ఇరువురుకీ కలిపి రూ.369/=). *ముఖ్య సూచన / మార్పు: *👉*
అమౌంట్:K.Hariharanadha Sarma,
Acct No.103501513593, ICICI Bank, Nagole,IFSC: ICIC0003886
లేదా…..
K.H.SARMA, Acct.No.4512356914, Kotak Mahindra Bank, Malakpet, IFSC: KKBK0007446 లలో దేనికైనా పంపవచ్చు.
👇👇👇👇👇👇👇👇👇
( దాతలు, వదాన్యులు, భక్తి - సేవా తత్పరులు, శక్తి - సామర్ధ్యములు కలిగిన వారు ఇంకా ఆపైన ఎంతైనా పంపవచ్చు. సామాన్యులు, రాలేని భక్తవరేణ్యులు, విశ్వాసము గలవారు రూ. 51 /= , ఆపైన ఎంతైనా పంపవచ్చు). * * * * * * (*కే. హరిహరనాధ శర్మ, 2- 1- 112/B, ప్లాట్ నేం.88, రోడ్ నేం.1, వేంకట రెడ్డి నగర్, నాగోల్, హైదరాబాద్ - 5000068. (K.H.SARMA, 2 - 1- 112/B, Plot.No.88, Road No.1, Venkat Reddy Nagar, Nagole, HYDERABAD - 500068)
Mobile Phones:
+91 9391025433;+91 9963317486;
+91 9441202546;
Landline: + 40 35554572
Emails: khsarmavedicservices1@gmail.com
sarmakh51@gmail.com;
sarmakh_2007@rediff.com;
rkesapragada.57@gmail.com
r.kesapragada.2018@rediff.com
శుభంభూయాత్
మంగళం మహత్
సర్వేజనా: సుఖినోభవంతు
(ది.01 నుండి 5 జూలై మధ్యలో జరుగు అన్నప్రసాద వితరణ, ఏదో అనేక ఉత్సవాల సందర్భంగా రోడ్ల మీద పెట్టే విధాన కాకుండా, గతంలో బ్రహ్మశ్రీ హరిహరనాథ శర్మ గారు 23 యజ్ఞములకు ఏవిధంగా అన్నప్రసాద వితరణ గావించారో అదే విధంగా పరిశుభ్ర మైన మంచి మేలు రకం బియ్యంతో అన్నం, పులిహోర, దద్దోజనం, రవకేసరి, కదంబం, మంచి కూర,పప్పు, దప్పలం, పచ్చడి, సాదా పెరుగు లతో అన్నసమారాధన సుమారు 6,000 నుండి 8,000 మధ్య జరిగే ప్రణాళిక జరుగుతున్నది. ఒక విస్తరకు సుమారు రూ.100/- త్రాగునీరు, వంటివారు, క్లీనింగ్ లేబర్తో సహా పడుతుంది. తమ వంతు సమర్పణ తెలియ జేయ ప్రార్ధితులు).

Comments
Post a Comment