(మన కర్మకు మనమే కర్తలం. కర్మ ఫలం మనచే తప్పనిసరిగా అనుభవింప చేయాలన్నా, దానినుండి తప్పించి నడిపించాలన్న మార్గం సుగమం చేయాలన్నా, అమ్మ - అయ్యవార్లే రక్షణ కదా!?శరణు వేడక తప్పదు.) ________________________________________________________________________ ముఖ్యగమనిక: 👉 ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొని వున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, అన్నీ రంగాలవారు ఆర్థికంగా చాలా దెబ్బతిని ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితులలో ఉన్నారని, అయితే వీటినుండి బయటపడి, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా మళ్లీ పుంజుకోవడానికి అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కావలదినదేనని,తమరు తలచిన...